బంగారం ధరలు తగ్గుతున్నాయి అనే లోపే షాక్ ! 1 m ago
నవంబర్ 8 (శుక్రవారం ) న 22క్యారెట్ల బంగారం పై 10 గ్రాములకు గ్రాముకు రూ. 850 పెరిగి రూ.72,850 గాను అలాగే 24క్యారెట్ల బంగారం పై గ్రాముకు రూ. 910 పెరుగుదల తో రూ.79,470 గా కొనసాగుతుంది. మరోవైపు కిలో వెండి పై రూ. 1,000 పెరిగి రూ. 1,03,000 గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.